Surprise Me!

Retro Movie: పూజా హెగ్డే ఇంటర్వ్యూ.. సూర్యపై సంచలన కామెంట్స్ | Suriya | Asianet News Telugu

2025-04-18 12,347 Dailymotion

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇది సూర్య కెరీర్ లో 44వ ప్రాజెక్ట్. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే ఇంటర్వ్యూ ఇచ్చారు.

#poojahegde #retro #suriya #AsianetNewsTelugu #entertainment

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️